Mulugu: నేడు ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి విస్తృత పర్యటన!
Mulugu: డు ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మేడారంలో పూజలు, ఒంటరి మహిళా పెన్షన్ పథకం శ్రీకారం, కలెక్టరేట్ ప్రారంభం.
Mulugu: నేడు ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి విస్తృత పర్యటన!
Mulugu: ములుగు జిల్లాలో నేడు పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.ప్రత్యేక చాపర్ ద్వారా మధ్యాహ్నం మేడారం చేరుకొననున్న సీఎం రేవంత్ రెడ్డి.సమ్మక్క సారక్క లకు ప్రత్యేక పూజలో పాల్గొననున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతరం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒంటరి మహిళ లకు, వితంతు పెన్షన్స్ మేడారం నుండే శ్రీకారం.అనంతరం చాపర్లో మేడారం నుండి ములుగు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.ప్రతి గ్రామానికి రోడ్లు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హామ్స్ రోడ్స్ అనే కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది.
ఘట్టమ్మ వద్ద పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 16 వేల కోట్లతో పైలాన్ ను ప్రారంభించ నున్న సీఎం రేవంత్ రెడ్డి.అనంతరం గట్టమ్మ వద్దనూతన కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం, నూతన కలెక్టరేట్ సముదాయ భవనంను ప్రారంభించను న్న సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం సాయంత్రం పరకాల లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి.




