Warangal: ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్ టి. వెంకన్న
Warangal: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర ప్రజలందరికీ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచన.
Warangal: ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్ టి. వెంకన్న
వరంగల్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న నగర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలు, నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ పండుగను ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో, తగిన జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని కోరారు.




