Mulugu: సత్యవతి రాథోడ్‌కు కాంగ్రెస్ సవాల్ – గ్రంథాలయ చైర్మన్ రవిచందర్
Mulugu: ములుగు అభివృద్ధిపై బిఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపాటు. పదేళ్ల పాలనపై చర్చకు రావాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ సవాల్.
Mulugu: సత్యవతి రాథోడ్‌కు కాంగ్రెస్ సవాల్ – గ్రంథాలయ చైర్మన్ రవిచందర్
ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో మీడియా సమావేశం. ములుగు అభివృద్ధిపై బిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ఘాటుకౌంటర్ ఇచ్చిన గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్
జిల్లా అభివృద్ధిపై బిఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపాటు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో ఆధారాలతో చర్చకు రండి” మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు సవాల్ విసిరారు గ్రంధాల చైర్మన్ భానోత్ రవి చందర్.
Next Story




