Mahabubabad: ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల సమావేశం!
Mahabubabad: బయ్యారంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వ్యతిరేకంగా గార్ల, బయ్యారం కాంగ్రెస్ సర్పంచులు, నాయకుల సమావేశం. జిల్లా నాయకత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్.
Mahabubabad: ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల సమావేశం!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వ్యతిరేకంగా సమావేశమైన గార్ల , బయ్యారం కాంగ్రెస్ పార్టీ సర్పంచులు,కార్యకర్తలు. ఎమ్మెల్యే తమను సర్పంచిగా ఎన్నికైన నుండి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించడం లేదని ఆవేదన.
ఎప్పటినుండో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న తమకు గుర్తింపు లభించడం లేదని వాపోయిన సర్పంచులు. ఎమ్మెల్యే తమను పట్టించుకోకపోతే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడి. జిల్లా నాయకత్వం జోక్యం చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెండు వర్గాలను ఒకే తాటి పైకి తేవాలని డిమాండ్.




