Jangaon: జనగణన అవగాహన వేళ.. చెత్త బండిలో బాల్యం!

Jangaon: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ఆధ్వర్యంలో జరిగిన జనగణన అవగాహన ర్యాలీలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 8 May 2026 1:58 PM IST
Jangaon
X

Jangaon: జనగణన అవగాహన వేళ.. చెత్త బండిలో బాల్యం!

జనగామ: జనగామ పట్టణ కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి నెహ్రూ పార్క్ వరకు జనగనన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో పాల్గొన్న పిల్లలను మున్సిపాలిటీ చెత్త బండిలో తరలించిన మున్సిపల్ అధికారులు. పిల్లల పట్ల అధికారులు వ్యవహరించిన తీరు పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story