Jangaon: జనగామలో రైతు నేత సారంపల్లి మల్లారెడ్డికి ఘన నివాళి!

Jangaon: సీపీఎం సీనియర్ నాయకులు, అఖిల భారత కిసాన్ సభ (AIKS) జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డికి జనగామలో ఘనంగా నివాళులు అర్పించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 24 Aug 2026 9:21 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో రైతు నేత సారంపల్లి మల్లారెడ్డికి ఘన నివాళి!

​జనగామ:​ జనగామలో సీపీఎం సీనియర్ నాయకులు ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డికి ఘన నివాళి ​మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించిన సీపీఎం నాయకులు ​రైతులు కార్మికులు పేదల హక్కుల కోసం మల్లారెడ్డి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం కనకారెడ్డి ​ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తాం మోకు కనకారెడ్డి పిలుపు ​కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా పట్టణ కమిటీ నాయకులు మరియు కార్యకర్తలు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story