Hanamkonda: దామెరలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు!

Hanamkonda: హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ శ్రేణులు కేక్ కటింగ్, అన్నదానంతో ఘనంగా నిర్వహించాయి.

M PRABHAKAR, PARAKAL
Published on: 8 Sept 2026 6:42 PM IST
Hanamkonda
X

Hanamkonda: దామెరలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు!

హనుమకొండ జిల్లా: దామెర మండల BRS పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీ శ్రేణులు కేక్ కటింగ్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో దామెర మండల BRS పార్టీ అధ్యక్షులు గండు రామకృష్ణ (రాము ) మాట్లాడుతూ దామెర మండలం ఏర్పాటు చేసినా ధర్మారెడ్డి మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడివుంటారు అనీ అన్నారు.

ఈ కార్యక్రమం లో మాజీ వైస్ ఎంపీపీ జాకిర్ అలీ సమన్వయ కమిటీ సభ్యులు పోలేం కృపాకర్ రెడ్డి డామేరుప్పుల శంకర్ పున్నం సంపత్ నేరెళ్ల కమలాకర్ మండల యూత్ అధ్యక్షులు పెంచాల రాజేందర్ సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు దుబాసి నవీన్ దామెర సర్పంచ్ గరిగే కల్పన కృష్ణమూర్తి ఒగ్లపూర్ సర్పంచ్ కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి తక్కాల్లపాడు సర్పంచ్ దాడి వసంత రమేష్ సింగరాజుపల్లి సర్పంచ్ వడ్డెపెల్లి చందు ముత్యాలపెల్లి సర్పంచ్ తోట రజిత తదితరులు పలుగున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL

Next Story