Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన పాఠశాలలు..

Mahabubabad: వేసవి సెలవుల తర్వాత మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 15 Jun 2026 11:27 AM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన పాఠశాలలు..

మహబూబాబాద్: జిల్లా వ్యాప్తంగా రంగరంగ వైభవంగా ప్రారంభమైన పాఠశాలలు, మహబూబాబాద్ మండలం బ్రాహ్మణపల్లి యూపీఎస్ పాఠశాలను రీఓఫినింగ్ చేసిన DEO సత్యనారాయణమూర్తి. పాఠశాలకు మామిడి తోరణాలు, బంతిపూలతో ఆలంకరించిన పాఠశాల ఉపాధ్యాయులు, గులాబీ పువ్వులు, బెలూన్లతో విద్యార్థులకు ఘన స్వాగతం పలికిన డిఈఓ, సత్యనారాయణ మూర్తి ఉపాధ్యాయులు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన డీఈవో, కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన డిఈఓ, ఉపాధ్యాయులు. విద్యార్థుల హాజరు పెంపు, నాణ్యమైన విద్య లక్ష్యంగా కార్యక్రమ నిర్వహణ చేప్పటాం, అమ్మ వడి. ప్రభుత్వ బడి నినాదంతో ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధునంగా పెంచం. ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ బడిలో చేరాలి. అమ్మ వడి_ ప్రభుత్వ బడి. DEO... సత్యనారాయణ మూర్తి.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story