Warangal: డీజీపీ సి.వి. ఆనంద్ వ్యాఖ్యలు – 'TG WE R UP' యాప్ ప్రారంభం!
Warangal: వరంగల్‌లో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తొలగిపోయిందని డీజీపీ సి.వి. ఆనంద్ వెల్లడించారు.
Warangal: డీజీపీ సి.వి. ఆనంద్ వ్యాఖ్యలు – 'TG WE R UP' యాప్ ప్రారంభం!
Warangal: వరంగల్‌లో DGP సి.వి. ఆనంద్ కీలక వ్యాఖ్యలు..
వరంగల్‌లోనే నా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది — డీజీపీ సి.వి. ఆనంద్
గతంలో వరంగల్‌లో ASPగా పనిచేశా — డీజీపీ
వరంగల్‌లో మావోయిస్టు ప్రభావం పూర్తిగా తొలగిపోయింది — సి.వి. ఆనంద్
చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇటీవల వరకు మావోయిస్టుల ప్రభావం ఉంది — డీజీపీ
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటన ఉంటుంది — సి.వి. ఆనంద్
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది — డీజీపీ
రేపు ములుగులో లొంగిపోయిన మావోయిస్టులతో ప్రత్యేక సమీక్ష సమావేశం — సి.వి. ఆనంద్
లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమం కోసం ‘TG WE R UP’ యాప్ ఏర్పాటు — డీజీపీ
మావోయిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ యాప్ పనిచేస్తుంది — సి.వి. ఆనంద్
లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి — డీజీపీ
మాదకద్రవ్యాల సమస్యపై ఇకపై మరింత కఠినంగా పోరాటం చేస్తాం — సి.వి. ఆనంద్
వరంగల్‌లో మావోయిస్టు ప్రభావం పూర్తిగా తొలగిపోయింది — డీజీపీ సి.వి. ఆనంద్
లొంగిపోయిన మావోయిస్టుల సంక్షేమానికి ‘TG WE R UP’ యాప్




