Jangaon: జనగామ: జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ఉచిత డిక్షనరీల పంపిణీ
Jangaon: జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి జడ్పీహెచ్ఎస్ లో 80 మంది విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేశారు.
Jangaon: జనగామ: జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ఉచిత డిక్షనరీల పంపిణీ
జనగామ: హై స్కూల్ విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ..!
జనగామ జిల్లా: పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో 80 మంది విద్యార్థులకు శ్రీ శ్రీనివాస బుక్ స్టోర్ అధినేత జిలకర నరసయ్య సహకారంతో డిక్షనరీలు పంపిణీ చేసిన, గ్రామ సర్పంచ్ పోశాల వెంకన్న, స్కూల్ హెచ్ఎం అనిత, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
విద్యార్థులు ఈ సంవత్సరమును స్పోకెన్ ఇంగ్లీష్ నామ సంవత్సరంగా తీసుకొని ఇంగ్లీషులో ప్రావీణ్యత పొందాలన్నారు. స్కూల్లో మరియు గ్రామంలో ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు, కోతి శ్రీనివాస్, కోతి సుధాకర్, ఉరుమండ్ల రాజన్న,, JMI సంస్థ ప్రతినిధులు తోడేటి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




