Mulugu: గోవిందరావుపేటలో రైతుల పండుగ: ఘనంగా జరిగిన జిల్లా స్థాయి 'కిసాన్ మేళా'!
Mulugu: ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఘనంగా జరిగిన జిల్లా స్థాయి కిసాన్ మేళా.
Mulugu: గోవిందరావుపేటలో రైతుల పండుగ: ఘనంగా జరిగిన జిల్లా స్థాయి 'కిసాన్ మేళా'!
ములుగు జిల్లా: గోవిందరావుపేట మండలంలో ని పి ఎస్ ఆర్ గార్డెన్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా,స్థాయి కిసాన్ మేళా. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన సాంకేతిక కిసాన్ మేళా సదస్సు.
ముఖ్యఅతిథిగా హాజరైనా రాష్ట్ర పంచాయతీరాజ్ & మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాలుగోన్న జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఆయిల్ పెయిడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, భారీగా పాల్గొన్న రైతులు.
Next Story




