Warangal: కాళోజి హెల్త్ యూనివర్సిటీ కొత్త రిజిస్ట్రార్ నియామకం!

Warangal: వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) కొత్త రిజిస్ట్రార్‌గా డాక్టర్ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.

Narender, Staff Reporter  -Warangal
Updated on: 8 Aug 2026 9:52 AM IST
Warangal
X

Warangal: కాళోజి హెల్త్ యూనివర్సిటీ కొత్త రిజిస్ట్రార్ నియామకం!

Warangal: వరంగల్ కాళోజి హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ గా డాక్టర్ వెంకటేశ్వరరావును నియమించిన ప్రభుత్వం.

ప్రస్తుతం డాక్టర్ వెంకటేశ్వరరావు భూపాలపల్లి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story