Mulugu: 80 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా? ములుగు మార్కెట్ యార్డ్!

Mulugu: ములుగు జిల్లా కేంద్రంలో 80 లక్షల వ్యయంతో నిర్మించిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా మారింది.

PONNALA SWAMY, MULUGU
Published on: 4 May 2026 3:27 PM IST
Mulugu
X

Mulugu: 80 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా? ములుగు మార్కెట్ యార్డ్!

ములుగు జిల్లా : ములుగు కూరగాయల మార్కెట్లో ఎక్కడ చెత్తా అక్కడనే కూరుకుపోయి దర్శనమిస్తున్న వైనం ఇప్పుడు తాగుబోతులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగామారిన కూరగాయల మార్కెట్ 80 లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్ ల్లో బిజినెస్ లేక బయటికి వెళ్లిన మార్కెట్ యాజమానులు. సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూ రోడ్డు పైకి వెళ్లి అమ్ముకునే పరిస్థితి ఉందన్న మార్కెట్ యజమానీ మార్కెట్ సౌకర్యాలపై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు విన్న వించుకున్న పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు చెత్తాచెదరంతో కూరుకుపోయిన చూసి చూడనట్టు వ్యవహారిస్తున్న ములుగు మున్సిపల్ అధికారులు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story