Warangal: మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

Warangal: మండి బజార్ జెండా జంక్షన్ వద్ద తాహిర్ బాయ్ ఏర్పాటు చేసిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 26 Aug 2026 7:11 PM IST
Warangal
X

Warangal: మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని మండి బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి జెండా జంక్షన్ వద్ద మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తాహిర్ బాయ్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని..

ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST

Next Story