Warangal: వరంగల్‌లో మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం!

Warangal: మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం నిద్రమాత్రలు మింగಿ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Sept 2026 10:53 AM IST
Warangal
X

Warangal: వరంగల్‌లో మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం!

Warangal: మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 40 నిద్రమాత్రలు మింగిన ఆయన శుక్రవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గుర్తించారు.

వెంటనే సుబ్రహ్మణ్యాన్ని వరంగల్‌లోని మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story