Parakal: పరకాలలో యువతి మృతిపై అనుమానాలు.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు!

Parakal: హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన బొమ్మరాజు అఖిల మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ తండ్రి పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 26 Oct 2026 10:33 AM IST
Parakal
X

Parakal: పరకాలలో యువతి మృతిపై అనుమానాలు.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు!

Parakal: పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బొమ్మరాజు అఖిల (20) మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, మరణానికి గల కారణాలపై విచారణ జరపాలని కోరుతూ మృతురాలి తండ్రి పరకాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తన కూతురు మృతి చెందిన తీరుపై అనుమానాలు ఉన్నాయని, అసలు మృతికి గల కారణాలను పూర్తి స్థాయిలో విచారించి న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరారు. మృతికి గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL