Kesamudram: కేసముద్రంలో ప్రైవేట్ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్, తప్పిన పెను ప్రమాదం!
Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని ప్రైవేట్ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు, అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బందితో సురక్షితంగా బయటపడిన నగదు.
Kesamudram: కేసముద్రంలో ప్రైవేట్ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్, తప్పిన పెను ప్రమాదం!
Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధి లో తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఏ.టి.ఎం లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం లో ఏసీ , ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం కాక , ఏటీఎం లోని నగదుకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదు. సుమారు 1 లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.




