Wardhannapet: ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు.. అన్నదానం, పండ్ల పంపిణీ!

Wardhannapet: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కటింగ్, మహా అన్నదానం మరియు రోగులకు పండ్ల పంపిణీ చేశారు

P ASHOK, WARDHANNAPET
Published on: 4 July 2026 12:40 PM IST
Wardhannapet
X

Wardhannapet: ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు.. అన్నదానం, పండ్ల పంపిణీ!

వర్ధన్నపేట: రాయపర్తి మండలంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో "ఎస్ ఆర్ ఆర్" ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు.

అదేవిధంగా వర్ధన్నపేట మండలంలో కూడా టిఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET

Next Story