Maripeda: మాజీ ఎంపీపీ కుమార్తె వివాహం.. హాజరైన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్!
Maripeda: మాజీ ఎంపీపీ అరుణ రాంబాబు నాయక్ కుమార్తె గ్రీష్మిక–సంజయ్‌ల వివాహానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Maripeda: మాజీ ఎంపీపీ కుమార్తె వివాహం.. హాజరైన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్!
మరిపెడ: డోర్నకల్ నియోజకవర్గ , మరిపెడ మండలం తండ ధర్మారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు నాయక్ గారి కుమార్తె గ్రీష్మిక–సంజయ్‌ల వివాహ వేడుక ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది,ఈ వివాహ వేడుకకు మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, మాజీ జడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, మరిపెడ మాజీ జడ్పీటీసీ గుడిపూడి మంజుల నవీన్,మాజీ ఒడిసియంయస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సింధు, మాజీ సర్పంచ్ గుగులోత్ వనజా శ్రీరామ్, ఐలి నరహరి గౌడ్, బొడ శ్రీను,కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.




