Narsampet: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!

Narsampet: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

G PRADEEP KUMAR, NARSAMPET
Published on: 31 July 2026 7:22 AM IST
Narsampet
X

Narsampet: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!

Narsampet: యశోద ఆస్పత్రిలో చికిత్స పోదుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.

సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 12:51 తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని యశోద ఆస్పత్రి యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.

రేపు ఉదయం నర్సంపేట నియోజకవర్గం లోని సొంత గ్రామం నల్లబెల్లి కీ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్దివ దేహం.

G PRADEEP KUMAR, NARSAMPET

G PRADEEP KUMAR, NARSAMPET

Next Story