Jangaon: జనగామలో వరుస గేదెల దొంగతనాల ముఠా అరెస్ట్.. వాహనం సీజ్

Jangaon: జనగామ జిల్లాలో గేదెలను దొంగతనం చేస్తున్న ఏపీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 గేదెలు, వాహనం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 30 Jun 2026 6:51 AM IST
Jangaon
X

Jangaon: జనగామలో వరుస గేదెల దొంగతనాల ముఠా అరెస్ట్.. వాహనం సీజ్

జనగామ: జనగామ జిల్లాలో వరుసగా గేదెలు, దూడలను దొంగతనం చేసిన కేసుల ఏపీకి చెందిన నలుగురు నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి నుంచి 5 గేదెలు, 2 దూడలు, అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం, 2 మొబైల్ ఫోన్లు, అలాగే గేదెల విక్రయం ద్వారా వచ్చిన రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

కేసు ఛేదించిన సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భరత్తో పాటు పోలీసు సిబ్బందిని సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story