Palakurthi: పాలకుర్తి బస్టాండ్ ఆవరణలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం!
Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తి బస్టాండ్ ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ప్రారంభించిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పోగు శ్రీనివాస్.
Palakurthi: పాలకుర్తి బస్టాండ్ ఆవరణలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం!
Palakurthi: పాలకుర్తి మండల కేంద్రంలోని బస్టాండు ప్రాంగణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పోగు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జోనల్ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.




