Bhupalapalli: ఎదురెదురుగా కూర్చుని పూజలు చేసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే!
Bhupalapalli: భూపాలపల్లి మంజునగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎదురెదురుగా కూర్చుని పూజలు చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, గండ్ర వెంకటరమణారెడ్డి.
Bhupalapalli: ఎదురెదురుగా కూర్చుని పూజలు చేసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే!
Bhupalapalli: రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు గండ్రలు ఒకే పూజలో ఎదురెదురుగా కూర్చోవడం భూపాలపల్లిలో హాట్‌టాపిక్‌గా మారింది. మంజునగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ పవిత్రోత్సవాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని గంటపాటు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా హాజరుకావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. అరుదైన ఈ దృశ్యాన్ని పలువురు సెల్‌ఫోన్లలో బంధించారు.
Next Story




