Kuravi: అయ్యగారిపల్లి గంగమ్మ జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్!
Kuravi: అయ్యగారిపల్లి గ్రామంలోని గంగమ్మ జాతర సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Kuravi: అయ్యగారిపల్లి గంగమ్మ జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్!
Kuravi: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో గంగమ్మ జాతర సందర్భంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ సోమవారం గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కుల మాధవి-నాగన్న, మండల ఉపాధ్యక్షులు దొంగల జనార్దన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




