Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 22 Oct 2026 7:28 AM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో అంబరాన్నంటాయి. డీ.జే పాటలకు మహిళల కోలాటాలు , నృత్యాలతో శోభాయాత్ర ఉత్సాహంగా కొనసాగింది.

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్.మురళీ నాయక్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.నవరాత్రులు పూజలు అందుకున్న దుర్గమ్మ తల్లిని అందంగా అలంకరించిన వాహనాల్లో ఉంచి పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర ను నిర్వహించి స్థానిక నిజాం చెరువులో నిమజ్జనం చేశారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD