Jangaon: జనగామ కలెక్టరేట్‌లో ఘనంగా గురుపూజోత్సవం!

Jangaon: జనగామ సమీకృత కలెక్టరేట్‌లో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సత్కరించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 6 Sept 2026 3:18 PM IST
Jangaon
X

Jangaon: జనగామ కలెక్టరేట్‌లో ఘనంగా గురుపూజోత్సవం!

Jangaon: జనగామ సమీకృత కలెక్టరేట్‌లో ఘనంగా గురుపూజోత్సవం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవం ​గురువులే సమాజ భవిష్యత్తు నిర్మాణ శిల్పులు ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే కడియం శ్రీహరి ​ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ​ఉపాధ్యాయులు జీవితాంతం విద్యార్థిలా నిరంతరం నూతన సాంకేతికతను నేర్చుకోవాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరి.

​పాఠశాల ప్రహరీ గోడల లోపలికి మత్తు పదార్థాలు రాకుండా ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరి

​ఉపాధ్యాయుడే విద్యార్థి జీవితంలో నిజమైన మార్పుకు మార్గదర్శి జిల్లా కలెక్టర్ & DEO సందీప్ కుమార్ ఝా ​ఏ యాప్, ఏ పుస్తకం చేయలేని పనిని ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే చేయగలడు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ​ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన​మిషన్ శిఖరం ప్రోగ్రామ్‌లో జనగామ జిల్లా తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ​విశిష్ట సేవలు అందించిన 25 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం – ప్రశంసా పత్రాలు, జ్ఞాపికల ప్రదానం ​హాజరైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి, మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story