Hanamkonda: హనుమకొండలో రైతుల అరెస్ట్.. పోలీసులతో భారీ వాగ్వాదం

Hanamkonda: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులు ఆందోళన చేపట్టారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 15 Jun 2026 5:53 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో రైతుల అరెస్ట్.. పోలీసులతో భారీ వాగ్వాదం

హనుమకొండ: జిల్లా కలెక్టరేట్ ముందు గ్రీన్ ఫీల్డ్ హైవే భాదితులు ఆందోళన చేపట్టారు.

హైవే పేరుతో ఏడాదికి మూడు పంటలు పండే భూమిని ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని అవేదన వ్యక్తం చేశారు.

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ఆందోళన చేస్తున్న రైతులను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story