Warangal: సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రజావాణి రద్దు: కమిషనర్ టి. వెంకన్న

Warangal: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయినట్లు కమిషనర్ టి. వెంకన్న తెలిపారు.

MD. AMEER, WARANGAL EAST
Published on: 18 Oct 2026 11:49 PM IST
Warangal
X

Warangal: సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రజావాణి రద్దు: కమిషనర్ టి. వెంకన్న

Warangal: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం (ఈ నెల 19న ) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల రద్దు చేసినట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కమిషనర్ కోరారు. తదుపరివచ్చే సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

MD. AMEER, WARANGAL EAST

MD. AMEER, WARANGAL EAST