Hanamkonda: హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం!
Hanamkonda: హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ నాయకులు భారీ ఆందోళన చేపట్టారు.
Hanamkonda: హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం!
హనుమకొండ: హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద bsp ఆందోళన.
ఆర్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మ ను దగ్ధం చేసిన బీఎస్పి నాయకులు.
బీఎస్పీ నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు
Next Story