Hanamkonda: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి!

Hanamkonda: హనుమకొండ కేయూ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీ. ప్రమాదంలో పలివేల్పుల క్రాస్‌రోడ్డు వద్ద రాజు మృతి, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మనోజ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Aug 2026 12:45 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి!

Hanamkonda: కేయూ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు కరీమాబాద్కు చెందిన మనోజ్ భీమారం నుంచి హనుమకొండకు వెళ్తున్నాడు.

ఈ క్రమంలో ఎల్కతుర్తి(M) దామెరకు చెందిన రాజు బైక్పై పలివేల్పుల క్రాస్రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో బైకులు ఢీకొన్నాయి. రాజు మృతి చెందగా, మనోజ్కు తీవ్ర గాయాలయలతో ఆసుపత్రిలో చేరిక.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story