Hanamkonda: హనుమకొండ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత!
Hanamkonda: సీనియర్ వీడియో జర్నలిస్ట్ గాజర్ల మధు గౌడ్ సతీమణి మృతి పట్ల హనుమకొండ ఎలక్ట్రానిక్ మీడియా టౌన్ రిపోర్టర్స్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Hanamkonda: హనుమకొండ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత!
Hanamkonda: సీనియర్ వీడియో జర్నలిస్ట్ గాజర్ల మధు గౌడ్ సతీమణి ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారనే విషయాన్ని తెలుసుకొని, వారి స్వగ్రామమైన పెంచికల్పేట్లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు. హనుమకొండ ఎలక్ట్రానిక్ మీడియా టౌన్ రిపోర్టర్స్ ఆధ్వర్యంలో గాజర్ల మధు గౌడ్ కుటుంబానికి 10500/-ఆర్థిక సహాయాన్ని అందజేసారు.
Next Story




