Hanamkonda: హనుమకొండలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

Hanamkonda: హనుమకొండలో నకిలీ నోట్ల చలామణి మరియు బ్లాక్ మనీ పేరిట మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు.

NARENDER, WARANGAL
Published on: 4 May 2026 8:25 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

Hanamkonda: నకిలీ నోట్లను తయారుచేసి మార్కెట్లో చలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను. తెలంగాణలో తక్కువ డబ్బులకు, ఎక్కువ డబ్బులను 1:3లో తయారుచేసి ఇస్తామని చెప్పి కోరిన వారికి రూపాయలు 500 నోట్ల పరిమాణంలో నల్ల కాగితలను ఇస్తూ మోసాగిస్తున్న ఐదుగురు వ్యక్తులను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌, నర్సంపేట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుండి నకిలీ నోట్లను, అసలు 1,48,000 రూపాయలను, సుమారు 28 లక్షల విలువగల ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్, 13 సెల్‌ఫోన్లు అలాగే రెండు కార్లులను స్వాధీన పరుచుకున్నారు.

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story