Hanamkonda: చేనేత కార్మికులకు ఎమ్మెల్యే రేవూరి ఘన సన్మానం!
Hanamkonda: పరకాల పద్మశాలి భవన్‌లో చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కార్మికులను సన్మానించి, వారి సంక్షేమానికి హామీ ఇచ్చారు.
Hanamkonda: చేనేత కార్మికులకు ఎమ్మెల్యే రేవూరి ఘన సన్మానం!
హనుమకొండ జిల్లా..
పరకాల
జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత కార్మికులకు సన్మానించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.
ముందుగా మార్కండేయ చిత్రపటానికి మరియు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు పూలమాల వేసిన అనంతరం
పరకాల పట్టణంలోని పద్మశాలి భవన్ లో ఏర్పాటుచేసిన జాతీయ చేనేత దినోత్సవం
సందర్భంగా నూతనంగా ఎన్నికైన శ్రీనివాస సంఘం అధ్యక్షులను డైరెక్టర్లను సన్మానించి చేనేత కార్మికుల
సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి ఎల్లవేళలా తోడుగా ఉంటానని అన్నారు.
ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొందే ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
Next Story




