Hanumakonda: అక్రమంగా వెలిసిన గుడిసెలపై రెవెన్యూ అధికారుల ఉక్కు పాదం
Hanumakonda: హనుమకొండ గుండ్ల సింగారంలో ప్రభుత్వ స్థలాల తొలగింపు ఉద్రిక్తంగా మారింది.
Hanumakonda: అక్రమంగా వెలిసిన గుడిసెలపై రెవెన్యూ అధికారుల ఉక్కు పాదం
Hanumakonda: హనుమకొండ గుండ్ల సింగారంలో ఉద్రిక్తత నెలకొంది. లిక్కర్ ప్లాంట్ సమీపంలో ఐదేళ్లుగా నివసిస్తున్న సుమారు 360 కుటుంబాల గుడిసెలను అధికారులు ఈరోజు తెల్లవారుజామున 5 గం. నుంచి తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు పొంది ఇక్కడే జీవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వారిలో సుమారు 30 మందిని పోలీసులు కేయూ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం.
Next Story




