Raghunathpally: జాతీయ జెండాలతో రఘునాథపల్లిలో మువ్వన్నెల హోరు!
Raghunathpally: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహించారు.
Raghunathpally: జాతీయ జెండాలతో రఘునాథపల్లిలో మువ్వన్నెల హోరు!
Raghunathpally: రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు.
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉడుత రంజిత్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు జాతీయ జెండాలతో యాత్రలో పాల్గొన్నారు. దేశభక్తి స్ఫూర్తితో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్య కర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఐక్యత, దేశభక్తి భావాలను ప్రజల్లో పెంపొందించడమే లక్ష్యంగా యాత్ర కొనసాగింది.
Next Story




