Mahabubabad: అమెరికాలో మాజీమంత్రి హరీష్ రావు పర్యటన.. BRS నేతలతో భేటీ
Mahabubabad: తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావును న్యూయార్క్‌లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ మొగిళ్ళ బుచ్చిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.
Mahabubabad: అమెరికాలో మాజీమంత్రి హరీష్ రావు పర్యటన.. BRS నేతలతో భేటీ
మహబూబాబాద్: అమెరికాకు వచ్చిన తెలంగాణ మాజీమంత్రి హరీష్ రావు ని న్యూయార్క్ లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన మహబూబాబాద్ జిల్లావాసి ఎన్ఆర్ఐ మొగిళ్ళ బుచ్చిబాబు వివిధ సమకాలీన అంశాలపై అమెరికా లోని బిఆర్ఎస్ నాయకులతో చర్చించిన మాజీమంత్రి హరీష్ రావు.
Next Story




