Warangal: నేడు వరంగల్లో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన!
Warangal: వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు బిఆర్ఎస్ మద్దతు. మాజీ మంత్రి హరీశ్ రావు, దాస్యం వినయ్ భాస్కర్ పర్యటన వివరాలు.
Warangal: నేడు వరంగల్లో మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన!
Warangal: నేడు వరంగల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన. ఐటిఐ సెక్టార్ తో పాలిటెక్నిక్ విద్యార్హులను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ పాలిటెక్ని కళాశాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు స్థానిక మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ తో కలిసి మద్దతు ఇవ్వనున్నారు.
Next Story




