Hanamkonda: హనుమకొండలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్రావు అరెస్ట్ యత్నం!

Hanamkonda: హనుమకొండలో ఉద్రిక్తత. హరీశ్రావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించగా, వాహనం ఎక్కకుండా కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 27 Aug 2026 2:28 PM IST
Hanamkonda
X

Hanamkonda: హనుమకొండలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్రావు అరెస్ట్ యత్నం!

హనుమకొండ: మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన పోలీసు వాహనంలో ఎక్కేందుకు నిరాకరించారు. సుబేదారి కలెక్టరేట్ నుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్ వరకు కాలినడకన ముందుకు సాగారు.

ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నడిచారు. హరీశ్రావుకు మద్దతుగా భారీగా జనం తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story