Bhupalpally: హెచ్‌ఎంటీవీ ప్రభావం భూపాలపల్లి ఆస్పత్రి ఐసీయూలో ఏసీల మరమ్మతు

Bhupalpally: భూపాలపల్లి 100 పడకల ఆస్పత్రి ఐసీయూలో ఏసీకి మరమ్మతులు. హెచ్‌ఎంటీవీ కథనానికి స్పందించి వెంటనే చర్యలు చేపట్టిన వైద్యాధికారులు.

RAJU, BHUPALAPALLI
Published on: 22 Aug 2026 12:45 PM IST
Bhupalpally
X

Bhupalpally: హెచ్‌ఎంటీవీ ప్రభావం భూపాలపల్లి ఆస్పత్రి ఐసీయూలో ఏసీల మరమ్మతు

Bhupalpally: భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రి ఐసీయూలో ఏసీ పనిచేయక రోగులు ఇబ్బందులు పడుతున్నారంటూ హెచ్‌ఎంటీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే స్పందించిన ఆస్పత్రి అధికారులు పనిచేయని ఏసీకి మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఐసీయూలో రోగులు, సిబ్బందికి ఉపశమనం కలిగింది.

RAJU, BHUPALAPALLI

RAJU, BHUPALAPALLI

Next Story