Jangaon: భర్త కిరాతకం.. భార్య కాళ్లు చేతులు విరిచి పిల్లలతో మాయం!
Jangaon: జనగామ జిల్లా ఓబులకేశవాపూర్‌లో భార్య కాళ్లు, చేతులు విరిచి పిల్లలను ఎత్తుకెళ్లిన భర్త మహేందర్ రెడ్డి.
Jangaon: భర్త కిరాతకం.. భార్య కాళ్లు చేతులు విరిచి పిల్లలతో మాయం!
జనగామ జిల్లా: జనగామలో భర్త కిరాతకం భార్య కాళ్లు, చేతులు విరిచి పిల్లల్ని ఎత్తుకెల్లిడు, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న మాధవిని పరామర్శించి ఘటన జరిగి మూడు రోజులు అవుతున్న అతన్ని అరెస్ట్ చేయలేదు అంటూ నిరసన తెలిపిన వడ్డెర కులస్తులు, జనగాం మండలం ఓబుల కేశవపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓబులకేసవపూర్ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి, వడ్డెర కులానికి చెందిన మాధవినీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. మహేందర్‌కు మరో మహిళతో అక్రమ సంబంధ ఉండటంతో నిలదీసిన భార్య మాధవినీ ఘోరంగా కొట్టిన భర్త మహేందర్, వడ్డెర కులం పేరుతో న్యాయం చేయాలని పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అంటూ ఆశ్రయించిన మాధవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు.
Next Story




