Mulugu: ఇంచెర్ల ఎర్రిగట్టమ్మ వద్ద జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు

Mulugu: ములుగు జిల్లా ఇంచెర్ల ఎర్రిగట్టమ్మ వద్ద ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నెలల తరబడి అక్రమ మట్టి తవ్వకాలు.

PONNALA SWAMY, MULUGU
Published on: 17 May 2026 11:05 AM IST
Mulugu
X

Mulugu: ఇంచెర్ల ఎర్రిగట్టమ్మ వద్ద జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు

ములుగు: ఇంచెర్ల ఎర్రిగట్టమ్మ వద్ద అక్రమ మట్టి తవ్వ కాలు జోరుగా సాగుతున్నాయి. నెలల తరబడి అక్రమంగా మట్టి తరలిస్తూ ప్రకృతి సంపద ను కొల్లగొడుతూ కోట్లు సంపాదిస్తున్న మాఫియా ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నెలల తరబడి మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. చూసిచూడనట్లు వ్యవహారిస్తున్న జిల్లా మైనింగ్, రెవిన్యూ అధికారులు. అధికారులకు పెద్ద మొత్తంలోముడుపుల ముట్ట చెప్పడంతో తవ్వకాలు జోరుగా సాగుతున్నయంటూ ఆరోపణలు అక్రమ మట్టి తరలింపు పై hmtv వివరాలు కోరగా పర్మిషన్ ఇవ్వలేదు అన్న మైనింగ్, రెవిన్యూ శాఖ అధికారులు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU

Next Story