Mulugu: రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
Mulugu: ములుగు జిల్లా పాలంపేటలోని ప్రపంచ ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించిన ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్. ప్రత్యేక పూజలు నిర్వహణ.
Mulugu: రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
Mulugu: రామప్ప దేవాలయం ను సందర్శించిన ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్. మండలంలోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంను ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రతాప్ కుటుంబ సమేతంగా సందర్శించారు.
ఆలయఅర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు.అనంతరం రామప్ప చెరువు సందర్శించారు. ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంట ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలిసులు, దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు.
Next Story




