Jangaon: జనగామలో రైలు కిందపడి యువతి ఆత్మహత్య

Jangaon: జనగామ జిల్లాలో రైలు కిందపడి శ్రావణి (24) అనే యువతి ఆత్మహత్య. ప్రేమ, అనారోగ్య సమస్యలే కారణమని ప్రాథమిక సమాచారం. కేసు నమోదు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 31 Oct 2026 7:34 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో రైలు కిందపడి యువతి ఆత్మహత్య

జనగామ: జనగామ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ కాలనీకి చెందిన కుంటి శ్రావణి (24) ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలు, వివాహానికి కుటుంబ సభ్యులు.

అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON