Jangaon: ఆర్డీవో కాళ్లపై పడ్డ రైతు.. జనగామలో కలకలం
Jangaon: జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతు ప్రకాష్ ఆవేదన. ఆర్డీవో కాళ్లపై పడి వేడుకున్న అన్నదాత.
Jangaon: ఆర్డీవో కాళ్లపై పడ్డ రైతు.. జనగామలో కలకలం
Jangaon: జనగామ వ్యవసాయ మార్కెట్ లో కోనుగోలయ కేంద్రం లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. కాంటాలు ఇవ్వకపోవడం, తూకం వేయకపోవడంతో లారీలకు ధాన్యం ఎక్కించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రకాష్ అనే రైతు ఆర్డీవో గోపి రాం కాళ్లపై పడి వేడుకోవడం కలకలం రేపింది. జనగామ మార్కెట్ చైర్మన్ రైట్ అండ్ రైతు ప్రకాష్ ఆర్డీవో కాళ్ళపై పడి వేడుకోవడం కలకలం. మరోవైపు రైతులతో ఆర్డీవో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story




