Jangaon: జనగామ చెరువుల సుందరీకరణకు నిధుల మోత!

Jangaon: జనగామ పట్టణ కేంద్రంలో అమృత్ పథకం కింద రూ.92 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులకు భువనగిరి ఎంపీ శంకుస్థాపన చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 20 May 2026 6:25 PM IST
Jangaon
X

Jangaon: జనగామ చెరువుల సుందరీకరణకు నిధుల మోత!

Jangaon: అమృత్ స్కీం లేక్ రీజనరేషన్ చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ పథకం లో భాగంగా జనగామ పట్టణ కేంద్రంలో 92 లక్షల అంచనా వ్యయంతో పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. పాల్గొన్న ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి తదితరులు..

ఎంపీ చామల మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు , డబుల్ బెడ్ రూం , పెన్షన్ లాంటి ప్రభుత్వ పథకాలు రాజకీయాలకతీతంగా నిష్పక్షపాతంగా సరైన లబ్ధిదారులకు అందించాలీ. రాజకీయ పార్టీ లకు అతీతంగా జనగామలో డెవలప్మెంట్ దృష్టిలో పని చేయాలి . ఎలాంటి విషయం అయినా ప్రోటోకాల్ ప్రకారమే ముందుకు వెళ్ళాలి. ముందు ముందు అభివృద్ధి కార్యక్రమాలు కలిసిమెలిసి పనిచేసుకుంటాం అని అన్నారు..

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story