Jangaon: ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

Jangaon: జనగామ జిల్లాలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 16 Sept 2026 10:02 PM IST
Jangaon
X

Jangaon: ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

జనగామ: జనగామ రేపు జిల్లాలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

​ముఖ్య అతిథిగా బీర్ల ఐలయ్య ఉదయం 8:50 గంటలకు వేడుకలకు హాజరుకానున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ​జాతీయ జెండా ఆవిష్కరణ ఉదయం 9:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ​ప్రజాపాలన సందేశం ఉదయం 9:13 గంటలకు ప్రజలను ఉద్దేశించి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందేశం ఇవ్వనున్న ముఖ్య అతిథి.

​సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం 9:30 గంటల నుంచి విద్యార్థులు, కళా బృందాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సాంస్కృతిక ప్రదర్శనలు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON