Jangaon: జనగామలో ఘనంగా ఆవాజ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు
Jangaon: జనగామ ఆవాజ్ కార్యాలయం ముందు 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన సోషల్ వర్కర్ మొహమ్మద్ ఫరీదుద్దీన్. పాల్గొన్న మైనార్టీ నేతలు.
Jangaon: జనగామలో ఘనంగా ఆవాజ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు
జనగామ: ఈరోజు జనగాం పట్టణంలోని ఆవాజ్ కార్యాలయం ముందు ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం మొహమ్మద్ అజారుద్దీన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడినది.
ఈ సందర్భంగా సోషల్ వర్కర్ Mohammed Fareeduddin గారు జాతీయ జెండా ఆవిష్కరించారు. బ్రిటిష్ వలస రాజ్యం నుంచి స్వాతంత్ర్యం సాధించిన అమరవీరులను వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సాంబరాజు యాదగిరి (సలాం జనగాం ఫౌండర్), ఎండి జహీరుద్దీన్, ఎండి అబ్రార్, ఎండి సైదున్, కాజా ముయోద్దీన్, ఎండి తౌసిఫ్, అబ్దుల్ హమీద్ జఫర్, ఎండి రఫీక్, ఎండి జానీ, అలీ, ఆమీన్ ఇంకా ముస్లిం మైనార్టీ నేతలు, దళితులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Next Story




