Jangaon: ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం!

Jangaon: ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జనగామ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 7 Oct 2026 3:06 PM IST
Jangaon
X

Jangaon: ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం!

Jangaon: రాబోయే ఖమ్మం–నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా బుధవారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో పాలకుర్తి, జనగామ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం జరుగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు,

ఈ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.