Jangaon: ఇసుక, మొరం అనుమతులు ఈ-సాండ్ పోర్టల్ ద్వారానే కలెక్టర్
Jangaon: జనగామ జిల్లాలో ఇసుక, మొరం అనుమతులు తప్పనిసరిగా ఈ-సాండ్ పోర్టల్ ద్వారానే పొందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.
Jangaon: ఇసుక, మొరం అనుమతులు ఈ-సాండ్ పోర్టల్ ద్వారానే కలెక్టర్
జనగామ: జనగామ ప్రభుత్వ అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుక మొరం అనుమతులు కూడా తప్పనిసరిగా ఈ-సాండ్ పోర్టల్ ద్వారానే పొందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.
డీసీపీ రాజ్ మహేంద్ర నాయక్తో కలిసి నిర్వహించిన సమీక్షలో టోకెన్ క్యూ ఆర్ కోడ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, టోకెన్ లేకుండా ఒక్క లోడ్ కూడా రవాణా చేయరాదని ఆదేశించారు జిల్లాలో ఈ-సాండ్ పోర్టల్ అమలులో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు.
Next Story




