Jangaon: పటేల్ గూడెం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సందీప్ ఝా!

Jangaon: లింగాల ఘనపురం మండలం పటేల్ గూడెం ప్రాథమిక పాఠశాలను జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం తనిఖీ చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 25 Nov 2026 5:48 PM IST
Jangaon
X

Jangaon: పటేల్ గూడెం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ సందీప్ ఝా!

జనగామ జిల్లా: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పటేల్ గూడెం ప్రాథమిక పాఠశాల తనిఖీ విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి సకాలంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి.

పాఠశాల తరగతి గదులు, వంటగది, లైబ్రరీ, స్టోర్ రూమ్‌ల పరిశీలన విద్యార్థుల చదువు, రాత నైపుణ్యాలను స్వయంగా పరీక్షించిన కలెక్టర్ పాఠశాలలో విద్యార్థుల హాజరు, పాఠ్యాంశాల పురోగతిపై ఆరా ప్రతిరోజూ చదవడం, రాయడం వంటి అభ్యాస కార్యక్రమాలు నిర్వహించాలని సూచన పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని ఆదేశం.

నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచన అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు రంగులు వేయించి సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశం లింగాల ఘనపురం మండలం పటేల్ గూడెం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON